అక్టోబర్‌ 4, 5 తేదీల్లో రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌ | October 4, 5th state of art Utsav | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 4, 5 తేదీల్లో రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌

Sep 24 2016 11:45 PM | Updated on Sep 4 2017 2:48 PM

హైదరాబాద్‌లోని ఇందిరా ఆడిటోరియంలో అక్టోబర్‌ 4, 5 తేదీల్లో రాష్ట్రస్థాయి కళాఉత్సవ్‌ జరుగుతున్నట్లు డీఈఓ రాజీవ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యారణ్యపురి : హైదరాబాద్‌లోని ఇందిరా ఆడిటోరియంలో అక్టోబర్‌ 4, 5 తేదీల్లో  రాష్ట్రస్థాయి కళాఉత్సవ్‌ జరుగుతున్నట్లు డీఈఓ రాజీవ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాఉత్సవ్‌ లో మ్యూజిక్, రంగస్థల పోటీలకు ఇటికాలపెల్లి జెడ్పీఎస్‌ఎస్‌ విద్యార్థులు, నృత్య పోటీలకు గీసుకొండ మండలంలోని వంచనగిరి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు, విజువల్‌ ఆర్ట్స్‌లో హరిపిరాల జెడ్పీఎస్‌ఎస్‌ విద్యార్థులు ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement