మల్లన్నకు నృత్యార్చన | nrtyarcana for mallanna | Sakshi
Sakshi News home page

మల్లన్నకు నృత్యార్చన

Nov 29 2016 9:40 PM | Updated on Oct 8 2018 9:10 PM

మల్లన్నకు నృత్యార్చన - Sakshi

మల్లన్నకు నృత్యార్చన

స్థానిక నాగులకట్ట వద్ద మంగళవారం రాత్రి సినీ నృత్య దర్శకులు కేవీ సత్యనారాయణ బృందం చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది.

శ్రీశైలం: స్థానిక నాగులకట్ట వద్ద మంగళవారం రాత్రి సినీ నృత్య దర్శకులు కేవీ సత్యనారాయణ బృందం చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. ప్రత్యేక కళావేదికపై అ«ధునాతన సౌండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.  గిరిజాసుతనకు వందనం, సూర్యాష్టకం, ఇదిగో భద్రాది, మారుతమనిమయ తదితర కీర్తనలకు యం. సురేంద్రనాథ్, బివికెవిపి దీక్షితులు, ఐశ్వర్య, కౌస్య, నందితలక్ష్మి, సృష్టినిధి, అంజలి, దేవిశ్రీలు నృత్యప్రదర్శన ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement