ఫౌంటేన్‌ కాదు.. పైప్‌లైన్‌ లీక్‌ ! | not the fountain.. This is pipeline leak | Sakshi
Sakshi News home page

ఫౌంటేన్‌ కాదు.. పైప్‌లైన్‌ లీక్‌ !

Jul 28 2016 12:50 AM | Updated on Sep 4 2017 6:35 AM

ఫౌంటేన్‌ కాదు..  పైప్‌లైన్‌ లీక్‌ !

ఫౌంటేన్‌ కాదు.. పైప్‌లైన్‌ లీక్‌ !

ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌కు పంపింగ్‌ అవుతున్న దేవాదులు ఫేజ్‌ –1 పైప్‌లైన్‌ ఎయిర్‌వాల్వ్‌ బుధవారం ఉదయం రెండు చోట్ల లీక్‌ అయింది. మండంలోని పెద్దపెండ్యాల, తాటికాయల గ్రామశివార్లలో లీక్‌ కావడంతో పొలాల్లోకి నీరు వరదలా వచ్చింది. విషయం తెలుసుకున్న దేవాదుల ప్రాజెక్టు సిబ్బంది లీకేజీని సరిచేశారు.

ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌కు పంపింగ్‌ అవుతున్న దేవాదులు ఫేజ్‌ –1 పైప్‌లైన్‌ ఎయిర్‌వాల్వ్‌ బుధవారం ఉదయం రెండు చోట్ల లీక్‌ అయింది. మండంలోని పెద్దపెండ్యాల, తాటికాయల గ్రామశివార్లలో లీక్‌ కావడంతో పొలాల్లోకి నీరు వరదలా వచ్చింది.  విషయం తెలుసుకున్న దేవాదుల ప్రాజెక్టు సిబ్బంది లీకేజీని సరిచేశారు. – ధర్మసాగర్‌  

Advertisement
 
Advertisement
Advertisement