మావుళ్లమ్మవారి నిత్యాన్నదానానికి విరాళం
భీమవరం: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి నిత్యాన్నదాన పథకానికి భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వేణుగోపాలరాజు, సుభద్రస్వాతి దంపతులు సోమవారం రూ.1,01,116 విరాళంగా అందజేశారు.
Aug 22 2016 6:06 PM | Updated on Sep 4 2017 10:24 AM