ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు | mukkantichentha jarman | Sakshi
Sakshi News home page

ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు

Jul 23 2016 10:04 PM | Updated on Sep 4 2017 5:54 AM

ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు

ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు

శ్రీకాళహస్తి ఆలయానికి శనివారం జర్మనీకి చెందిన 15 వుంది భక్తులు వచ్చారు. స్వామి, అవ్మువారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. శిఖర దర్శనాలు చేసుకుని ఆలయ శిల్పసౌందర్యాన్ని కొనియాడారు.

ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయానికి శనివారం జర్మనీకి చెందిన 15 వుంది భక్తులు వచ్చారు. స్వామి, అవ్మువారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. శిఖర దర్శనాలు చేసుకుని ఆలయ శిల్పసౌందర్యాన్ని కొనియాడారు. అనంతరం ఆలయ సమీపంలోని కళంకారీ సెంటర్లలో పలు వస్తువులు కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement