సౌదీలో కొలిమికుంట వాసి మృతి | kolimikunta based driver died in saudi arabia | Sakshi
Sakshi News home page

సౌదీలో కొలిమికుంట వాసి మృతి

Dec 12 2016 6:03 PM | Updated on Nov 6 2018 7:56 PM

పొట్ట చేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చొప్పదండి: పొట్ట చేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్‌జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి డ్రైవర్ ఉద్యోగం కోసం యాభై రోజుల క్రితం విజిట్ వీసాపై సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. పది రోజుల కిందట జరిగిన ఈ సంఘటన కొలిమికుంటలో ఉన్న అతని కుటుంబీకులకు సోమవారం తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement