హైదరాబాద్‌కు చెందిన కాల్‌హెల్త్ సర్వీసెస్ ప్రై వేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకాల కోసం ఈ నెల 21న ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరీంనగర్‌లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సీహెచ్.ఉమారాణి తెలిపారు.
21న జాబ్‌మేళా
Sep 19 2016 11:23 PM | Updated on Sep 4 2017 2:08 PM
కరీంనగర్ అర్బన్: హైదరాబాద్‌కు చెందిన కాల్‌హెల్త్ సర్వీసెస్ ప్రై వేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకాల కోసం ఈ నెల 21న ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరీంనగర్‌లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సీహెచ్.ఉమారాణి తెలిపారు. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగి పదేళ్ల అనుభవం ఉన్న 20నుంచి 35 ఏళ్ల వయసుగల వారు అర్హులని పేర్కొన్నారు. విద్యార్హత, అనుభవం సర్టిఫికెట్లతో ఇంటర్వూ్యలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైనవారికి రూ.20వేల నుంచి 24వేల వేతనం ఉంటుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement