జయశంకర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి | Jayasankar's ideals should be taken ideally | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

Aug 7 2017 10:49 PM | Updated on Sep 11 2017 11:31 PM

జయశంకర్‌ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్‌:
జయశంకర్‌ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలోని సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సామాజిక తెలంగాణ దిశగా ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జయశంకర్‌ ఆశయాలను కేసీఆర్‌ తుంగలో తొక్కుతున్నరన్నారు. కార్యక్రమంలో డెమొక్రటిక్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, బాలె శంకర్, వైస్‌ ఎంపీపీ గంగం మహేశ్, బండ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement