యాదగిరిగుట్టలో డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ప్రకాశ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
యాదగిరిగుట్టలో డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ప్రకాశ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత సెక్స్‌వర్కర్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు.