వరంగల్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత | demolish illegal constructions, says Collector Amrapalli | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

Oct 23 2016 10:49 AM | Updated on Sep 4 2017 6:06 PM

వరంగల్ నగరంలో అక్రమ కట్టడాలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు.

వరంగల్: వరంగల్ నగరంలోని నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ప్రజాపతినిధులను సైతం మినహాయించొద్దని ఆమె ఆదేశాలు జారీచేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచి నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement