పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబు చేసిన జిల్లా కోషాధికారి కార్యాలయం
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పంద్రాగస్టు వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబైంది. ప్రధాన ద్వారం నుంచి త్రివర్ణ పతాకాలు, మామిడితోరణాలను కట్టి విద్యుద్దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ ఆవరణలోని ఆర్డీఓ, డీటీఓ, భీమా ప్రాజెక్టు, వికలాంగులు, వద్ధుల సం„ó మ, సెట్మా, గహనిర్మాణ సంస్థ, డీఆర్‌డీఏ, సీపీఓ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను అందంగా తయారుచేశారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పంద్రాగస్టు వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబైంది. ప్రధాన ద్వారం నుంచి త్రివర్ణ పతాకాలు, మామిడితోరణాలను కట్టి విద్యుద్దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ ఆవరణలోని ఆర్డీఓ, డీటీఓ, భీమా ప్రాజెక్టు, వికలాంగులు, వద్ధుల సం„ó మ, సెట్మా, గహనిర్మాణ సంస్థ, డీఆర్‌డీఏ, సీపీఓ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను అందంగా తయారుచేశారు. ఆదివారం ఆయా కార్యాలయాల సిబ్బంది తోరణాలు, త్రివర్ణ పతాకాలను అతికించడంలో నిమగ్నమయ్యారు. సోమవారం పంద్రాగస్టు వేడుకలను కలెక్టరేట్‌లో అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధం చేశారు.