కాల్మనీ నిందితులకు బెయిల్ మంజూరు | call money, sex rocket Abusers released on bail | Sakshi
Sakshi News home page

కాల్మనీ నిందితులకు బెయిల్ మంజూరు

Jan 19 2016 5:16 PM | Updated on Oct 2 2018 6:54 PM

కాల్మనీ నిందితులకు బెయిల్ మంజూరు - Sakshi

కాల్మనీ నిందితులకు బెయిల్ మంజూరు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది.

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులు ఎలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేష్లకు మంగళవారం విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ కేంద్రంగా అధిక వడ్డీ రేట్లకు డబ్బులు అప్పుగా  ఇవ్వడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటనలపై నిందితులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement