నకిలీ పాల తయారీ కేంద్రంపై దాడి | attack on Fake milk manufacturing facility | Sakshi
Sakshi News home page

నకిలీ పాల తయారీ కేంద్రంపై దాడి

Aug 31 2016 12:38 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నకిలీపాల తయారీ కేంద్రంపై బుధవారం ఉదయం పోలీసులు దాడిచేశారు.

-నలుగురి అరెస్ట్
నరసరావుపేట(గుంటూరు జిల్లా)

 గుంటూరు జిల్లా నరసరావుపేట లలితాదేవి కాలనీలో నకిలీపాల తయారీ కేంద్రంపై బుధవారం ఉదయం పోలీసులు దాడిచేశారు. ఈ సంధర్బంగా 600 లీటర్ల పాలు, ఆయిల్, పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు. డిపో నిర్వాహకులు బాలకొటయ్య, శ్యామల శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరిని రెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement