రాజన్న సన్నిధిలో ఆంధ్రప్రదేశ్‌ ఐజీ | andrapradesh ig in vemulawada temple | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో ఆంధ్రప్రదేశ్‌ ఐజీ

Jul 30 2016 7:15 PM | Updated on Jun 2 2018 3:08 PM

ఐజీ దంపతులకు ప్రసాదం అందిస్తున్న ఆలయ అధికారులు - Sakshi

ఐజీ దంపతులకు ప్రసాదం అందిస్తున్న ఆలయ అధికారులు

వేములవాడ : వేములవాడ రాజన్నను ఆంధ్రప్రదేశ్‌ ఐజీ ఇ.దామోదర్‌ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మహామండపంలో ఆయనకు స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందించి ఘనంగా సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement