తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం | accident in Tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం

May 23 2016 10:48 AM | Updated on Apr 3 2019 7:53 PM

తిరుమల ఘాట్‌రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

-  దంపతులకు గాయాలు
తిరుమల

తిరుమల ఘాట్‌రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన నంది కిశోర్, శ్రావణి దంపతులు తిరుమల ఆలయానికి వెళ్తుండగా ఒకటో ఘాట్‌రోడ్డు 26వ నంబర్ మలుపు వద్ద ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే టీటీడీ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement