జయరాం హత్య కేసులో సినీనటుడు అరెస్ట్! | Three More Arrested Jayaram Murder Case | Sakshi
Sakshi News home page

జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్ 

Mar 14 2019 10:00 AM | Updated on Mar 14 2019 5:33 PM

Three More Arrested Jayaram Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. సినీనటుడు సూర్యప్రసాద్‌, కిశోర్‌, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాం హత్య విషయం ముందే తెల్సినా అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్‌ సహకరించడంపై విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement