అగర్వాల్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Police Chased Agarwal Murder Case In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ క్రైమ్‌ : రాజేంద్రనగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌ అగర్వాల్‌ ఇంట్లో చోరి చేసి, అతన్ని హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర పనిచేసే పట్నాకు చెందిన డ్రైవర్‌.. ఈ దోపిడీకి ప్లాన్‌ చేసి తన గ్యాంగ్‌తో ఇక్కడికి వచ్చాడని పోలీసులు తెలిపారు. దోపిడీ చేసే క్రమంలో అగర్వాల్‌ నోటికి ప్లాస్టర్‌ వేయడంతో ఊపిరాడక మరణించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top