52 వారాల కనిష్టానికి 45 షేర్లు | today 52 weeks low shares in nse | Sakshi
Sakshi News home page

52 వారాల కనిష్టానికి 45 షేర్లు

May 19 2020 1:19 PM | Updated on May 19 2020 1:22 PM

52 week shares - Sakshi

nse new low shares

మంగళవారం దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ కొన్ని షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో 45 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో ఏబీబీ ఇండియా, అరిహంత్‌ సూపర్‌స్ట్రక్చర్స్‌,ఆషియాన హౌసింగ్‌, ఆసియన్‌ హోటల్స్‌(నార్త్‌), ఆసియన్‌ గ్రానిటో ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషన్‌ సర్వీసెస్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైసెస్‌, ఛాల్లెట్‌ హోటల్స్‌, చోళమండళం ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌,డి.బి కార్పొరేషన్‌, డీసీఎం నౌవెల్లె లిమిటెడ్‌, ఈఐహెచ్‌ లిమిటెడ్‌, గ్రీన్‌ ప్యానల్‌ ఇండస్ట్రీస్‌, జీటీఎన్‌ టెక్స్‌టైల్స్‌, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌, ఐనాక్స్‌ లీజర్‌, కజారీయా సెరామిక్స్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌ ఉన్నాయి.

గరిష్టాన్ని తాకిన షేర్లు
నేడు ఎన్‌ఎస్‌ఈలో 13 షేర్లు మాత్రమే 52 వారాల గరిష్టాన్ని తాకాయి. వీటిలో ఆల్‌కెమిస్ట్‌,అస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎడ్యుకంప్‌ సొల్యూషన్స్‌, జీకే వైర్స్‌, జిందాల్‌ పాలీ,​‍ జేఎంటీ ‍ఆటో, న్యూఢిల్లీ టెలివిజన్‌, ప్రకాశ్‌ స్టీలేజ్‌, రుచీ సోయా ఇండస్ట్రీస్‌, రుచీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌,వెర్టోజ్‌ అడ్వర్టైజింగ్‌లు ఉన్నాయి. మధ్యహ్నాం 12:50 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 551.94 పాయింట్లు లాభపడి 30,580.92 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 8,983.25 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement