తయారీ బాగున్నా... సేవలు పేలవం | India's services growth at a 3-month high: Nikkei PMI | Sakshi
Sakshi News home page

తయారీ బాగున్నా... సేవలు పేలవం

Feb 4 2017 1:27 AM | Updated on Sep 5 2017 2:49 AM

తయారీ బాగున్నా... సేవలు పేలవం

తయారీ బాగున్నా... సేవలు పేలవం

తయారీ రంగం జనవరిలో కోలుకన్నా... సేవల రంగం పేలవంగానే ఉందని నికాయ్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పేర్కొంది.

జనవరిపై నికాయ్‌ సర్వే  
న్యూఢిల్లీ: తయారీ రంగం జనవరిలో కోలుకన్నా... సేవల రంగం పేలవంగానే ఉందని నికాయ్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పేర్కొంది. 2016 డిసెంబర్‌లో 46.8 పాయింట్లుగా ఉంటే, జనవరిలో 48.7 పాయింట్లుగానే ఉందని సూచీ తెలిపింది. సేవల రంగం పేలవంగా ఉండడం ఇది వరుసగా మూడవనెల. సూచీ 50 శాతం దిగువున ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా భావించడం జరుగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement