జీఎస్‌టీ అమలుకు నెట్‌వర్క్ సిద్ధం
జీఎస్‌టీ‘జీఎస్‌టీ నెట్‌వర్క్‌పన్ను వ్యవస్థ కి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న ’ జూలై 1 నుంచి నూతన విజయవంతంగా అమలు చేసేందుకు
న్యూఢిల్లీ: జీఎస్‌టీ‘జీఎస్‌టీ నెట్‌వర్క్‌పన్ను వ్యవస్థ కి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న ’ జూలై 1 నుంచి నూతన విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాఫ్ట్‌వేర్ పరీక్షలను ప్రయోగాత్మకంగా పూర్తి చేసినట్టు మంగళవారం ప్రకటించింది. తమ పోర్టల్‌లో ఇప్పటికే 66 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నట్టు జీఎస్‌టీఎన్ సంస్థ చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు.
కొత్త పన్ను చెల్లింపుదారుల నమోదుకూ అవకాశం కల్పించినట్టు చెప్పారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ నెల 25 నుంచి రిజిస్ట్రేషన్లకు సిద్ధం చేశామని, ఈ వ్యవస్థ సాఫీగా నడుస్తుందని హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.


