మోడీ ఎఫెక్ట్ తో 29 వేలకు సెన్సెక్స్! | Edelweiss sees Sensex scaling past 29K by December on Narendra Modi win | Sakshi
Sakshi News home page

మోడీ ఎఫెక్ట్ తో 29 వేలకు సెన్సెక్స్!

May 19 2014 2:02 AM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీ ఎఫెక్ట్ తో 29 వేలకు సెన్సెక్స్! - Sakshi

మోడీ ఎఫెక్ట్ తో 29 వేలకు సెన్సెక్స్!

నరేంద్రమోడీ ఎఫెక్ట్ తో డిసెంబర్ చివరికల్లా సెన్సెక్స్ 29 వేల, నిఫ్టీ 9 వేల పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ముంబై: నరేంద్రమోడీ ఎఫెక్ట్ తో డిసెంబర్ చివరికల్లా సెన్సెక్స్  29 వేల, నిఫ్టీ 9 వేల పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్ లో కూడా సెన్సెక్స్ పై మోడీ ప్రభావం ఉంటుందని ఎడెల్వీస్ బ్రోకింగ్ సంస్థ వెల్లడించింది. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీ ఎంపికైన తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. 
 
ఇప్పటికే సెన్సెక్స్ 24, 121 పాయింట్లకు చేరుకుంది. గత కొద్దికాలంగా ప్రధాన సూచీలు జీవితకాలపు గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదపుదారులు నిధులు మార్కెట్ లోకి కొనసాగితే స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగే అవకాశముంటుందని అభిప్రాయపడ్డుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement