అమెరికాలో తిరిగి డాక్టర్ రెడ్డీస్ ఎసిడిటీ క్యాప్సుల్స్ | Dr Reddys Labs relaunches generic acid reflux drug in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో తిరిగి డాక్టర్ రెడ్డీస్ ఎసిడిటీ క్యాప్సుల్స్

Dec 31 2015 1:59 AM | Updated on Sep 3 2017 2:49 PM

అమెరికాలో తిరిగి డాక్టర్ రెడ్డీస్ ఎసిడిటీ క్యాప్సుల్స్

అమెరికాలో తిరిగి డాక్టర్ రెడ్డీస్ ఎసిడిటీ క్యాప్సుల్స్

ఎసిడిటీని నివారించే జెనరిక్ వెర్షన్ ఎసోమెప్రజాల్ క్యాప్యుల్స్‌ను డాక్టర్ రెడ్డిస్ తిరిగి అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది.

ముంబై: ఎసిడిటీని నివారించే జెనరిక్ వెర్షన్ ఎసోమెప్రజాల్ క్యాప్యుల్స్‌ను డాక్టర్ రెడ్డిస్ తిరిగి అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. స్థానిక కోర్టు ఈ జెనరిక్ వెర్షన్ అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయమని ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ క్యాప్యుల్స్ రంగును మార్చి తిరిగి విడుదల చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రాజెనికాకు చెందిన నెక్సియమ్ క్యాప్యుల్స్‌కి ఇది జెనరిక్ వెర్షన్. డాక్టర్ రెడ్డీస్ జెనరిక్ వెర్షన్‌ను ఒరిజినల్ క్యాప్యుల్స్‌లాగా ఉదారంగులోనే విడుదల చేయడంపై ఆస్ట్రాజెనికా కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement