కరోనా : కీలక అనుమతిని సాధించిన సిప్లా

 Cipla gets USFDA nod for first generic Proventil HFA inhaler - Sakshi

సిప్లా తొలి జనరిక్ (ఇన్ హేలర్)  మందుకు యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి

సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ ఫార్మా దిగ్గజం సిప్లా కీలక అనుమతిని సాధించింది. ఉబ్బసం వ్యాధి నివారణకు ఎక్కువగా ఉపయోగపడే ఇన్హేలర్ మందునకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని సాధించింది. సిప్లా సంస్థ తొలి జనరిక్ మందు ప్రోవెంటిల్ హెచ్‌ఎఫ్‌ఎ (అల్బుటెరోల్ సల్ఫేట్) 90ఎంసీజీకు ఈ అనుమతి లభించింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించి మొట్ట మొదటి అనుమతిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల సంబంధిచిన వ్యాధులకు ఈ మందునకు ప్రాచుర్యం పొందేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.  తమ నిబద్ధతను తాజా అనుమతి పునరుద్ధాటిస్తుందనీ, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన పోర్ట్‌ఫోలియోను విస్తరించడం కొనసాగిస్తామని సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈవో ఉమాంగ్ వోహ్రా అన్నారు. అంతేకాదు రవాణాలు నిలిచిపోయిన ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈ  మందును  కొంత మేర ఉచితంగా పంపిణీ చేయాలని యోచిస్తున్నామని కూడా  చెప్పారు.

ఉబ్బసం వ్యాధి నివారణ కోసం ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రోవెంటిల్ హెచ్‌ఎఫ్‌ఎ ఇన్ హేలర్‌ను రివర్సిబుల్ అబ్ స్ట్రక్టివ్ ఎయిర్‌వే వ్యాధి ఉన్న నాలుగు సంవత్సరాలు  అంతకంటే ఎక్కువ వయస్సున్న రోగులలో బ్రోంకోస్పాస్మ్ చికిత్స లేదా నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి శరవేగంగా విస్తురిస్తున్న సమయంలో అల్బుటెరోల్ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌ను  ఎఫ్ డీఏ గుర్తించిందని సంస్థ కమిషనర్ స్టీఫెన్ ఎం హాన్ వెల్లడించారు. ఫిబ్రవరి 24 న పెరిగో ఫార్మా  తయారు చేసిన ప్రోఅయిర్ హెచ్‌ఎఫ్‌ఎ జెనరిక్‌కు ఆమోదం తెలిపింది ఎఫ్‌డిఎ ఇటీవలి నెలల్లో ఆమోదించిన రెండవ జెనెరిక్ అల్బుటెరోల్ సల్ఫేట్ ఇది.  ఫిబ్రవరి 2020 తో ముగిసిన 12 నెలల కాలానికి ప్రోవెంటిల్  హెచ్ ఎఫ్ఏ అమ్మకాలు సుమారు  153 మిలియన్ల అమ్మకాలు నమోదయ్యాయి. భారత్ సహా సౌత్ ఆఫ్రికా , అమెరికా ముఖ్య కేంద్రాలుగా 80 కి పైగా దేశాల్లో 1500 వైద్య పరికరాలను, ఔషదాలను అందిస్తున్న సంస్థ సిప్లా. దీంతో  గురువారం నాటి మార్కెట్లో సిప్లా షేరు భారీగా లాభపడుతోంది. (అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వెంటిలేటర్)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

31-05-2020
May 31, 2020, 12:05 IST
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు పాతబస్తీ, మలక్‌పేట్, వనస్థలిపురం, జియాగూడ, కుల్సుంపురలకే పరిమితమైన కరోనా వైరస్‌ తాజాగా కొత్త కాలనీల్లోనూ...
31-05-2020
May 31, 2020, 11:41 IST
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరులో భారత ప్రజల సేవా శక్తి కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం...
31-05-2020
May 31, 2020, 11:31 IST
భోపాల్‌: క‌రోనా వారియర్‌ స్పృహ తప్పి ప‌డిపోతే ఏ ఒక్క‌రూ చ‌లించ‌లేదు. అరగంట‌కు పైగా రోడ్డు మీద ప‌డి ఉన్న స‌ద‌రు పారామెడిక‌ల్ సిబ్బందికి...
31-05-2020
May 31, 2020, 10:18 IST
చెన్నై:  లాక్‌డౌన్ 5.0 సోమవారం నుంచి ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్రభుత్వం రాష్ట్రంలో రాక‌పోక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో రేప‌టి నుంచి ...
31-05-2020
May 31, 2020, 09:53 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,380 కరోనా కేసులు...
31-05-2020
May 31, 2020, 06:01 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటూ...
31-05-2020
May 31, 2020, 05:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు గణనీయంగా మరింత తగ్గింది. దేశవ్యాప్తంగా సగటు మరణాలు 2.86 శాతంగా ఉంటే.....
31-05-2020
May 31, 2020, 04:57 IST
సాక్షి ముంబై/షిర్డీ: మహారాష్ట్రలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా...
31-05-2020
May 31, 2020, 04:38 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరిగిపోతోంది. కరోనా పాజిటివ్‌...
31-05-2020
May 31, 2020, 04:26 IST
కరోనా మహమ్మారి భారత్‌ను వణికిస్తోంది. లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా అమలు చేసినప్పటికీ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరికొన్ని...
31-05-2020
May 31, 2020, 04:14 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ...
31-05-2020
May 31, 2020, 04:04 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ 99 శాతం పని చేస్తుందని చైనాకు చెందిన బయోఫార్మాసూటికల్‌...
31-05-2020
May 31, 2020, 03:45 IST
వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో...
31-05-2020
May 31, 2020, 02:39 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు...
31-05-2020
May 31, 2020, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కాలంలో భవిష్యత్‌లో ఎదుర్కోబోయే సమస్యలు, సవాళ్లు, భయాలను ధైర్యంగా ఎదుర్కొ ని, మానసికంగా స్థిమితంగా కొనసాగడంలో...
31-05-2020
May 31, 2020, 01:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణకు రంగం సిద్ధమైంది. కంటైన్‌మెంట్‌(కట్టడి)...
31-05-2020
May 31, 2020, 01:05 IST
‘‘ఆర్‌జీవీ వరల్డ్‌’లో నా అభిరుచికి తగ్గ సినిమాలే ఉంటాయి. చూడాలనుకున్నవాళ్లే చూస్తారు. నా సినిమాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం...
30-05-2020
May 30, 2020, 22:30 IST
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
30-05-2020
May 30, 2020, 21:12 IST
న్యూఢిల్లీ: కరోనా క్లిష్ట సమయంలో కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ విమర్శలకు దిగుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ...
30-05-2020
May 30, 2020, 20:45 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్నా ‘డోంట్‌ కేర్‌’ అంటూ గడిపేస్తున్నారు అమెరికన్లు. కరోనా మరణాలు లక్ష దాటినా అమెరికా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top