అవినీతి బాబు గద్దె దిగాలి అని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు అనంతపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నాకు దిగారు.
అనంతపురం: అవినీతి బాబు గద్దె దిగాలి అని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు అనంతపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు తక్షణమే రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.