వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష | YSRCP MLA pratap kumar reddy goes for hunger strike on thursday | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

Feb 19 2015 9:14 AM | Updated on May 29 2018 4:18 PM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

కావలి : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం దీక్ష ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని,  కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటిని వెంటనే విడుదల చేస్తే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవని ప్రతాప్ కుమార్రెడ్డి చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement