ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు | Woman gives birth to four girl child in AP | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు

Apr 2 2017 11:32 AM | Updated on Sep 5 2017 7:46 AM

ఒకే కాన్పులో నలుగురు ఆడ బిడ్డలకు జన్మనిచ్చిందో మహిళ.

మదనపల్లి: ఒకే కాన్పులో నలుగురు ఆడ బిడ్డలకు జన్మనిచ్చిందో మహిళ. బి.కొత్తకోట మండలం గొల్లపల్లి పంచాయితీ రఘునాథపురం గ్రామానికి చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి భార్య శంకరమ్మ కాన్పు కోసం మదనపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేరింది. శనివారం అర్ధ రాత్రి 12గంటల సమయంలో ఆమె ప్రసవించగా నలుగురూ ఆడపిల్లలు జన్మించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement