చంపి..కాఫీ తోటల్లో కాల్చేశారు | unidentified man brutally burnt in visaka patnam disrict | Sakshi
Sakshi News home page

చంపి..కాఫీ తోటల్లో కాల్చేశారు

Feb 20 2016 3:08 PM | Updated on Jul 29 2019 5:43 PM

విశాఖ జిల్లా అనంతగిరి మండలం ఎగువపోచ పంచాయతీ గీసుపురం కాఫీ తోటల్లో గుర్తు తెలియని మృతదేహం వెలుగుచూసింది.

అనంతగిరి(విశాఖపట్టణం): విశాఖ జిల్లా అనంతగిరి మండలం ఎగువపోచ పంచాయతీ గీసుపురం కాఫీ తోటల్లో ఓ వ్యక్తి మృతదేహం వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తిని ఎక్కడో చంపేసి..రెండు రోజుల క్రితం కాఫీ తోటల్లో కాల్చేసి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement