స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ | three persons Injuries, | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ

Mar 8 2017 12:00 PM | Updated on Aug 24 2018 2:36 PM

స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఎడ్లపాడు(గుంటూరు):  స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌​పాఠశాల బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement