మనుబోలులోని దేవాలయాల్లో దొంగలు బీభత్సం | Thieves hulchul in manubolu in PSR Nellore District | Sakshi
Sakshi News home page

మనుబోలులోని దేవాలయాల్లో దొంగలు బీభత్సం

Feb 16 2016 8:58 AM | Updated on Aug 28 2018 7:30 PM

నెల్లూరు జిల్లా మనుబోలులోని ఆరు దేవాలయాల్లో దోపిడి దొంగలు సోమవారం ఆర్థరాత్రి బీభత్సం సృష్టించారు. హుండీలు పగులగొట్టి నగదు అపహరించారు.

నెల్లూరు : నెల్లూరు జిల్లా మనుబోలులోని ఆరు దేవాలయాల్లో దోపిడి దొంగలు సోమవారం ఆర్థరాత్రి బీభత్సం సృష్టించారు. హుండీలు పగులగొట్టి నగదు అపహరించారు. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సదరు దేవాలయాల వద్దకు చేరుకుని.... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement