పోలీసులపై రాళ్లు విసిరిన దొంగలు | Theives throw rocks on police while checking | Sakshi
Sakshi News home page

పోలీసులపై రాళ్లు విసిరిన దొంగలు

Jul 10 2016 7:58 AM | Updated on Aug 21 2018 5:54 PM

నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం వద్ద పోలీసులపై దొంగలు దాడికి తెగబడ్డారు

గుంటూరు: నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం వద్ద పోలీసులపై దొంగలు దాడికి తెగబడ్డారు. వాహనాలను తనిఖీ చేస్తూ పంపిస్తున్న పోలీసులపై ఇద్దరు దొంగలు రాళ్లు విసిరారు. ఘటనలో కానిస్టేబుల్ బెనర్జీకి తీవ్రగాయాలు అయ్యాయి. వారి వెంటపడిన పోలీసులు సాయి అనే దొంగను పట్టుకోగా, మరొక దొంగ పరారయ్యాడు. గాయలపాలైన బెనర్జీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement