అత్యాచారానికి గురైన వృద్ధురాలి మృతి | The death of abused elderly | Sakshi
Sakshi News home page

అత్యాచారానికి గురైన వృద్ధురాలి మృతి

Dec 7 2015 2:45 PM | Updated on Jul 28 2018 8:53 PM

మదనపల్లి పట్టణంలోని విజయనగర కాలనీలో అత్యాచారానికి గురైన 65 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

మదనపల్లి పట్టణంలోని విజయనగర కాలనీలో అత్యాచారానికి గురైన 65 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తీవ్ర రక్తస్రావం వల్లే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలిపై శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వృద్ధురాలి కుమారుడు వెంకటాచలపతి(30) ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు వెంకటాచలపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement