మున్సిపల్ చైర్మన్ ను మార్చే యోచనలో టీడీపీ | tdp thinking to change municipal chairman | Sakshi
Sakshi News home page

మున్సిపల్ చైర్మన్ ను మార్చే యోచనలో టీడీపీ

Jan 23 2015 12:51 PM | Updated on Oct 16 2018 6:15 PM

మున్సిపల్ చైర్మన్ ను మార్చే యోచనలో టీడీపీ - Sakshi

మున్సిపల్ చైర్మన్ ను మార్చే యోచనలో టీడీపీ

విజయనగరం: మున్సిపల్ చైర్ పర్సన్ ప్రసాదుల రామకృష్ణపై టీడీపీ కౌన్సెలర్లు కొద్ది కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు.

విజయనగరం: మున్సిపల్ చైర్ పర్సన్ ప్రసాదుల రామకృష్ణపై టీడీపీ కౌన్సెలర్లు కొద్ది కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరికి రామకృష్ణపై ఈ రోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్ గజపతి రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న అశోక్ గజపతి రాజు చైర్ పర్సన్ ను మార్చే పనిలో పడ్డారు. అయితే తాను పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని రామకృష్ణ తన వర్గం కౌన్సెలర్లతో అన్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజీనామా విషయంపై రామకృష్ణ సమాలోచనలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement