'కాంగ్రెస్ పార్టీది అనాలోచిత నిర్ణయం' | TDP MLA Dhullipalla Narendra takes on congress | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ పార్టీది అనాలోచిత నిర్ణయం'

Jun 23 2014 9:33 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యూపీఏ ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని ధూళిపాళ్ల విమర్శించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement