'అహ్మదుల్లా రాజీనామా ఆమోదింపచేసుకోవాలి' | Rims jac, medicos protest outside Minister Ahmadullah house | Sakshi
Sakshi News home page

'అహ్మదుల్లా రాజీనామా ఆమోదింపచేసుకోవాలి'

Sep 24 2013 12:13 PM | Updated on Sep 1 2017 11:00 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి అహ్మదుల్లా రాజీనామా తన రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ జేఏసీ, మెడికోలు మంగళవారం మంత్రి నివాసాన్ని ముట్టడించారు.

కడప : మంత్రి అహ్మదుల్లాకు మరోసారి సమైక్య సెగ తగిలింది.  సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి అహ్మదుల్లా రాజీనామా తన రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేస్తూ  రిమ్స్ జేఏసీ, మెడికోలు మంగళవారం మంత్రి అహ్మదుల్లా నివాసాన్ని ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలతో మంత్రి అహ్మదుల్లా ఇంట్లోని ఉండిపోయారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవటంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement