భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం | red sandar dump seized in ysr distirict | Sakshi
Sakshi News home page

భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం

Jul 13 2015 1:41 PM | Updated on Sep 3 2017 5:26 AM

వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ బయటపడింది.

రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ బయటపడింది. అటవీశాఖ అధికారులు సోమవారం గాదెల-వైకోట సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతుండగా డంప్ వెలుగు చూసింది. 75 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60 నుంచి రూ.80 లక్షలు ఉంటుందని అధికారులు  అంచనా వేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement