2016లో మధ్యంతర ఎన్నికలు: ఎంపీ చింతా | pre polls in 2016, says chinta mohan | Sakshi
Sakshi News home page

2016లో మధ్యంతర ఎన్నికలు: ఎంపీ చింతా

Apr 13 2014 10:28 AM | Updated on Sep 2 2017 5:59 AM

2016లో మధ్యంతర ఎన్నికలు: ఎంపీ చింతా

2016లో మధ్యంతర ఎన్నికలు: ఎంపీ చింతా

సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, 2016లో మధ్యంతర ఎన్నికలు తప్పవని తిరుపతి ఎంపీ చింతా మోహన్ అన్నారు.

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, 2016లో మధ్యంతర ఎన్నికలు తప్పవని  తిరుపతి ఎంపీ చింతా మోహన్ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ తప్పదన్నారు. ముందున్న రెండు పార్టీలకు ఒక్కోదానికి 70, కాంగ్రెస్‌కు 25 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చింతా మోహన్ చెప్పారు. తెలంగాణలో 119 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని అధికారాన్ని చేపడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement