మసాబ్ ట్యాంక్ లో హుక్కా సెంటర్లపై దాడి, 70 మంది అరెస్ట్ | Police ride on Hucca Centers in Masab Tank of Hyderabad | Sakshi
Sakshi News home page

మసాబ్ ట్యాంక్ లో హుక్కా సెంటర్లపై దాడి, 70 మంది అరెస్ట్

Oct 20 2013 11:14 PM | Updated on Sep 17 2018 6:26 PM

నగరంలోని హుక్కా సెంటర్లపై గత కొద్దికాలంగా పోలీసులు నిరవధిక దాడులు జరుపుతున్నారు.

నగరంలోని హుక్కా సెంటర్లపై గత కొద్దికాలంగా పోలీసులు నిరవధిక దాడులు జరుపుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న హుక్కా సెంటర్లపై ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా నగరంలోని మాసాబ్ ట్యాంక్ లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేసి భారీ సంఖ్యలో యువతీ, యువకులను పట్టుకున్నారు. సుమారు 70 మందికి పైగా యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement