
తిత్లీ తుపాను వచ్చింది. ఎక్కువ మంది ఉద్దానం రైతులు నష్టపోయారు. అందులో నేనూ బాధితురాలినే. టీడీపీ ప్రభుత్వం వల్ల ఏమీ ఒరగలేదు. నేటి వరకు పైసా పరిహారం అందలేదు. బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయని ఉత్తుత్తినే ప్రచారం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుంది.
– బి. భాగ్యవతి, బైపల్లి,
వజ్రపుకొత్తూరు మండలం