నీరు-చెట్టును అడ్డుకున్న హరిజనులు | neeru chettu program blocked by harijans in paludevarlapadu village | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టును అడ్డుకున్న హరిజనులు

May 6 2015 8:52 AM | Updated on Apr 3 2019 4:37 PM

హరిజనులకు కేటాయించిన భూములను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిన అధికారులకు చుక్కెదురైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ మండలంలోని పలుదేవర్లపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

గుంటూరు: హరిజనులకు కేటాయించిన భూములను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిన అధికారులకు చుక్కెదురైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ మండలంలోని పలుదేవర్లపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. నీరు-చెట్టు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు.

30 సంవత్సారాల కిందట బీఫారమ్‌లు ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement