ఆంధ్రలో వికసించిన హిమాలయ బ్రహ్మకమలం

Himalayan Flower Bloomed In Andhra Pardesh  - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : పొందూరు మండలంలోని మొదలవలసలోని సీతారామారావు ఇంటిలో బ్రహ్మకమలం వికసించింది. ఈ పుష్పం హిమాలయాల్లో మాత్రమే సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీంతో ఈ పుష్పాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. అలాగే కవిటి మండలంలోని ముత్యాలపేటకు చెందిన సంగీత కళాకారుడు ఆరంగి వెంకటరావుతన పెరటితోటలో మూడేళ్ల కిందట నాటిన బ్రహ్మకమలం చెట్టు ఇప్పుడు విరబూసింది. ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి ఈ మొక్కను వెంకటరావుకు కానుకగా ఇచ్చినట్టు తెలిపారు.    
            

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top