గుమ్మలక్ష్మీపురంలో భారీ వర్షం | heavy rain in vizianagaram district | Sakshi
Sakshi News home page

గుమ్మలక్ష్మీపురంలో భారీ వర్షం

Sep 9 2015 5:12 PM | Updated on Sep 3 2017 9:04 AM

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

గుమ్మలక్ష్మీపురం: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వానతో మండల కేంద్రంలోని ఎల్విన్‌పేట స్టేట్‌బ్యాంక్ కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలపాటు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరణుడి దెబ్బకు గ్రామస్తులు నానా ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement