29వ రాష్ట్రంగా ‘తెలంగాణ’ అవతరణకు ‘పెద్దల సభ’ గురువారం ఆమోదం తెలపడంతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి.
29వ రాష్ట్రంగా ‘తెలంగాణ’ అవతరణకు ‘పెద్దల సభ’ గురువారం ఆమోదం తెలపడంతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజలు, వివిధ రాజకీయ పక్షాల వారు, యువకులు రాత్రిపూట కూడా రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చారు. ఐక్యతతో సాధించిన నవ తెలంగాణ కొత్త పథంలో నడవాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంతో పాటు నాగర్‌కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్ తదితర ప్రాంతాల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.