 
															పెద్దాస్పత్రికి ‘అసౌకర్యాల’ జబ్బు
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అసౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. డివిజన్‌తోపాటు చత్తీస్‌గడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి అనేక మంది గిరిజనులకు ఈ ఆస్పత్రే పెద్ద దిక్కు.
	 పెద్దాస్పత్రికి ‘అసౌకర్యాల’ జబ్బు
	 
	 భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అసౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. డివిజన్‌తోపాటు చత్తీస్‌గడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి అనేక మంది గిరిజనులకు ఈ ఆస్పత్రే పెద్ద దిక్కు.
	అయితే ఆస్పత్రిలో సరైన  స్ట్రెచర్  కూడా లేకపోవడం శోచనీయం. ఐసీయూలో మానిటర్‌ను బ్యాండేజ్‌తో కట్టివేశారు. చిన్న పిల్లలకు చికిత్సను అందించే గదిలో సరైన బెడ్ కూడా లేదు. ఇలా అసౌకర్యాలతో అల్లాడుతున్న పెద్దాస్పపత్రిని పట్టించుకున్న నాధుడే లేడని రోగులు వాపోతున్నారు.
	 - న్యూస్‌లైన్, భద్రాచలం టౌన్
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
