ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫారెస్ట్ ఏడీ అరెస్ట్ | Forest officer held for sexual misbehaviour with woman passenger | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫారెస్ట్ ఏడీ అరెస్ట్

Oct 5 2013 10:36 AM | Updated on Oct 4 2018 6:03 PM

విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ఓ యువతి పట్ల అటవీశాఖ ఏడి రమణమూర్తి శనివారం అసభ్యంగా ప్రవర్తించారు.

విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ఓ యువతి పట్ల అటవీశాఖ (ఫారెస్ట్) ఏడి రమణమూర్తి శనివారం అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో యువతితోపాటు తోటి ప్రయాణీకులు సామర్లకోటలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రమణమూర్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement