వైఎస్‌ జగన్‌: సీఎం ను కలిసిన విజయ్‌ చందర్‌ | FDC Chairman Vijay Chander Met YS Jagan at CM Camp Office - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన విజయ్‌ చందర్‌

Nov 15 2019 6:51 PM | Updated on Nov 16 2019 11:15 AM

FDC Chairman Vijay Chander Met AP CM YS Jagan At Camp Office - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌, నటుడు విజయ్‌ చందర్‌ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన తనపై నమ్మకంతో ఎన్‌డీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎన్‌డీసీ చైర్మన్‌గా విజయ్‌ చందర్‌ నిన్న (గురువారం) బాధ్యతలు స్వీకరించారు.

చదవండి: విజయ్‌ చందర్‌కు కీలక పదవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement