బొర్రాకు పర్యాటకుల తాకిడి | Borra to the onslaught of tourists | Sakshi
Sakshi News home page

బొర్రాకు పర్యాటకుల తాకిడి

Dec 21 2014 12:58 AM | Updated on Sep 2 2017 6:29 PM

బొర్రాకు పర్యాటకుల తాకిడి

బొర్రాకు పర్యాటకుల తాకిడి

ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు శనివారం పర్యాటకులు పోటెత్తారు.

ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో బొర్రాతోపాటు అనంతగిరి సమీపంలోని గోస్తనీ నది ప్రాంతం, కటిక, తాడిగుడ జలపాతాలు, కాఫీ తోటలు, టైడా ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది.  ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఒడిశా,  తెలంగాణ  ప్రాంతాలనుంచి  అధిక సంఖ్యలో వచ్చారు.
 
అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో బొర్రా గుహలతోపాటు మండలంలో కాశీపట్నం గోస్తనీనది పరివాహక ప్రాంతం, కటికి, తాడిగుడ జలపాతాలు, కాఫీ తోటల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో వచ్చిన వాహనాలు రైల్వేస్టేషన్ నుంచి గుహల వరకు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో సర్యాటకులు ఇబ్బందలు పడ్డారు. ఛత్తీస్‌ఘడ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతోపాటు తెలంగాణ  ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement