నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం! | Balaji Darshan after 12pm at Tirumala | Sakshi
Sakshi News home page

నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం!

Jul 15 2014 8:50 AM | Updated on Sep 2 2017 10:20 AM

నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం!

నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం!

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతునే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతునే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 5 గంటలు పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 
 
నేడు శ్రీవారి ఆలంయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఉదయం 11 గంటల వరకు శ్రీవారి ఆలయం శుద్ధి జరుగుతుందని, ఆతర్వాత మధ్యాహ్నం12 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుందన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement