తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..ఇద్దరికి గాయాలు | accident in Tirumala ghat road - two injured | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..ఇద్దరికి గాయాలు

Sep 27 2015 1:05 PM | Updated on Apr 3 2019 7:53 PM

తిరుమల ఘాట్ రోడ్డులో 32వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

తిరుమల ఘాట్ రోడ్డులో 32వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కొండపైకి వెళ్తున్న జీపు ప్రమాదవశాత్తూ కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు తమిళ భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement