కదిరిలో నాటు తుపాకుల కలకలం | 20 pistols found at kadiri anantapur district | Sakshi
Sakshi News home page

కదిరిలో నాటు తుపాకుల కలకలం

Sep 28 2015 9:06 AM | Updated on Sep 3 2017 10:08 AM

అనంతపురం జిల్లాలో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి.

అనంతపురం: అనంతపురం జిల్లాలో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని కదిరిలో సోమవారం తుపాకీ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement