క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి రేంజ్ రోవర్ కారు కొన్నాడు.
తన కొత్త కారుకు హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో పూజలు చేయించాడు.
నితీశ్‌కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.
ఐపీఎల్ 2026లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున నితీశ్ ఆడుతున్నాడు.
ఈరోజు (ఏప్రిల్ 21) ఉప్పల్ మైదానంలో ఢిల్లీతో ఎఆర్‌హెచ్ తలపడనుంది.
పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు చేస్తున్న నితీశ్‌కుమార్ రెడ్డి


